బ్రహ్మజ్ఞానం కోరకపోవడం

ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ బ్రహ్మజ్ఞానం కోరుకుంటాడో, అంతవరకే ఆలంబనమైన ప్రేమ...

గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండడానికి కారణాలు

గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు

1. జ్ఞానం లేకపోవడం
2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం
3. పర్యవసానం తెలియకపోవడం


1. జ్ఞానం లేకపోవడం:
లోకములో తల్లిదండ్రులను ఏ విధంగా సేవించాలో కొంత వరకు...