Last Modified:Wednesday,September 28 2016. 3:31AM

త్యాగ స్వరూపం


నిగూఢ కాండ లోని 10వ అధ్యాయం


సర్వమును త్యాగము చేయడమే నిర్వాణమని బుద్ధుడు తెలిపాడు. మరి స్వరాన్ని త్యాగం చేయడమంటే ఏమిటి అనే సందేహం శిష్యులకు కలుగుతుంది.

నేను - నాది అనే రెండు భావాలను హృదయపూర్వకంగా, త్రికరణ శుద్ధిగా శిష్యుడు త్యజించి, ప్రేమతో తనను తాను గురువుకు సమర్పించడాన్ని, త్యాగం అంటారు. దీనినే నివేదన లేక సర్వ సమర్పణ అని కూడా అంటారు. వేదాంత పరి భాషలో చెప్పాలంటే నేను నా అహంకారాన్ని, నాది అనే మమకారాన్ని శిష్యుడు త్యజించి తన మనసును గురువుకు నివేదన చేయడాన్ని త్యాగమని అంటారు. అందుకే సాక్షాత్ పరమేశ్వరుడు,

"గురోరారాధానం కుర్యాత్ సజీవత్వం నివేదయేత్"

అంటే నీ జీవితాన్ని గురువుకు నివేదన చేయమని తెలిపెను.

- శ్రీ రమణానంద మహర్షి

Read more for Shiva Shakthi Sai TV news
ఈనాటి గురువులలో కొంతమంది విడ్డూరంగా, అశాస్త్రీయంగా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తించడానికి కారణం "అహంకారం - దర్పం. శిష్యసేకరణ - కీర్తివాంఛ - మతవ్యాప్తి" ఈ కారణాల వలన రకరకాల జిమ్మిక్కులతో...
ఏ క్షణం ఆధారానికి భంగం కలుగుతుందో, నాశనం సంభవిస్తుందో, ఆ క్షణమే ఆలంబనం నశిస్తుందని మీరు అవగతం చేసుకున్నారు. గురుశిష్య సంబంధానికి ఆధారం బ్రహ్మజ్ఞానం. ఎంతవరకు శిష్యుడ...
గురుశిష్య సంబంధం గందరగోళంగా ఉండటానికి ప్రధాన కారణాలు మూడు 1. జ్ఞానం లేకపోవడం 2. బ్రహ్మజ్ఞానాన్ని కోరకపోవడం 3. పర్యవసానం తెలియకపోవడం 1. జ్ఞానం లేకపోవడం: లోకములో తల్లిదండ్రులను...

Gallery for more +
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||54 FEET ARUNACHALESHWARA SHIVA LINGA ABHISHEKAM||22ndFeb||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Arunachala Aksharamanamala Audio CD Release By Siddhaguru Sri Ramanananda Maharshi||Shiva Shakthi Sai TV
#PARAMA_SHIVA_SHIVARATRI_MAHA_UPASANA-2017||Veda Patanam||22nd Feb||Shiva Shakthi Sai TV